Header Banner

హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి! మూడు పువ్వులు ఆరు కాయలుగా...! పార్టీ శ్రేణుల ఘన స్వాగతం!

  Wed Apr 23, 2025 20:44        Politics

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్‌కి తిరిగి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16న జపాన్‌కు బయలుదేరిన సీఎం రేవంత్ బృందం, అక్కడ వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో కీలక సమావేశాలు నిర్వహించింది.

 

ఏడురోజుల జపాన్ పర్యటనలో తెలంగాణకు రూ.12062 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎంవోయూలు (MOU) కుదిరాయి. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి గట్టిపునాది పడినట్టు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రగతికి దోహదపడేలా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చేపట్టిన ఈ యాత్రపై అధికారవర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CMRevanthReddy #RevanthInJapan #TelanganaDevelopment #InvestInTelangana #JapanTelanganaConnect #GlobalTelangana